ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్లో AUSతో జరుగుతున్న మ్యాచ్లో IND టాస్ ఓడిపోయింది. కెప్టెన్గా రోహిత్ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 14వ సారి. అయితే ఈ టోర్నీలో టాస్ ఓడిన ప్రతి మ్యాచ్లో భారత్ గెలవడంతో ఇది శుభసూచికమని అభిమానులు అంటున్నారు. అయితే ఆసీస్ లాంటి జట్టు 270 కంటే ఎక్కువ స్కోరు చేస్తే గెలవడం అసాధ్యమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.