VSP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియెజకవర్గానికి చెందిన బాణాల తరుణకుమార్ను ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా తరుణకుమార్ మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించిన బొత్స సత్యనారాయణకు, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్టినేటర్ కురసాల కన్నబాబుకు వైసీపీ అధ్యక్షుడు కేకే రాజుకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.