VZM: సాహిత్యానికి కాలం చెల్లదని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ పూర్వపు కన్వీనర్, రచయిత్రి రాణి శర్మ అన్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో జి.వి.శ్రీనివాస్ రచించిన ‘చరిత్ర చెప్పిన కథలు’ కథా సంపుటిని ఆవిష్కరించారు. గర్వపడే భాష ఉత్తరాంధ్ర భాషన్నారు. ఈ పుస్తకంలో చరిత్రకు ఒక జీవితం ఇచ్చారన్నారు. రచయితలు గౌరినాయుడు పాల్గొన్నారు.