ATP: ఎల్లనూరు రోడ్డులోని కొప్పుల మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అప్పటికే పలువురు అక్కడికి చేరుకుని సహాయ సహకారాలు అందించారు. అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకురావడంతో చివరికి పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌కి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చకున్నారు.