U.S. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఊబకాయం మరియు అధిక రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతుందని పేర్కొంది. మాదకద్రవ్యాల వినియోగం , ధూమపానం వంటి అనారోగ్య అలవాట్లు కూడా గుండె జబ్బులకు కారణం.
నానబెట్టిన వాల్నట్లను తినడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. నానబెట్టిన వాల్నట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వాటిలో ఉన్న పోషకాలను శోషణను పెంచుతాయి.
రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పల్లీలు పోషకాల సరసభరితమైన ఆహారం, ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఎండకాలంలో పెద్ద సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. అందులో యంగ్ హీరో శర్వానంద్ నటించిన మనమే చిత్రం ఈ వారం థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. మరీ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసు
ఇండస్ట్రీలో అంతా రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర నటించిన మరో సినిమా విడుదలకు సిద్దం అయింది. ఇదివరకే రా చిత్రం విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏ చిత్రం ముస్తాబు అవుతోంది.
ఎన్డీయే కూటమి ఎంపీలతో ముఖ్య నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అంటే కేవలం పవనం కాదు అని సునామి అని మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు తుది ఫలితం తేలలేదు. ఈరోజు సాయాంత్రానికి లెక్కించడం ముగుస్తుంది.
కొణిదెల కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వేడుకలన్నీ ఒక్కోటిగా నెరవేరుతున్నాయి. వీటికి కారణం వారి శ్రమ, కఠోర దీక్ష అయినప్పటికీ మెగా మనవరాలు క్లీంకార జన్మించిన తరువాతే జరుగుతుండడంతో.. ఈ సంబరాలకు కారణం క్ల