టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్ శుభారంభం చేసింది. అయితే పిచ్ కారణంగా బంతి బౌన్స్ అయింది. దీంతో ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఇంజూరీతో ఆట మధ్యనుంచే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఇప్పుడు గాయంపై ఆయనే స్వయంగా స్పందించారు.
ఎన్డీయే భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీలతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై సార్వత్ర ఆసక్తి నెలకొంది.
ఇండియాకు హైట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారినికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఆ వేడుకకు విదేశాల నుంచి ముఖ్యనేతలు హాజరు అవుతున్నారు. ఏన్టీయే పూర్తి మద్దతు ఇవ్వడంతో మోడీనే మరోసారి పీఏం అవుతున్నారు.
ఈ రోజు(2024 June 6th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
కొబ్బరి నూనె తీసుకోవడం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, గ్యాస్ట్రిక్ సమస్యలు, అపానవాయువు , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్లో విటమిన్ సి, పొటాషియం , ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమపై మా అసోసియేషన్ సస్పెండ్ విధించినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయినట్లు సమాచారం.
అనారోగ్యకరమైన ఆహారం మొటిమలతో సహా అనేక చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. మీరు మొటిమలను వదిలించుకోవడానికి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కాకుండా.. ఈ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.