మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను నిర్భయంగా తినవచ్చు. ఆ విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తినదగిన కొన్ని పండ్లను తెలుసుకుందాం.
లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ హిందీలో బిజీ అయింది. తన హాట్ ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి.
లోక్ సభ ఫలితాలు వెలువడిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సాయం చేసిందని ఆరోపించారు.
ఏపీలో కూటమి ప్రభంజనానికి వైసీపీ కుదేలయింది. ఘోర పరాజయం చవిచూసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని ఫలితాలు విశ్లేషకులను సైతం విస్మయపరిచాయి. ఇంతటి కూటమి హవాలోనూ వైసీపీ తరపున సీఎం జగన్తో పాటు మరో పది మంది గెలుపును సొంతం చేసుకున్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతొంది. పోస్టల్ బ్యాలెట్ అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేస్తున్నారు.