బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ తెలుగు నటి హేమ అరెస్టు అయింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా దాక్కున్న హేమ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. మరికొన్ని గంటల్లో హేమను కోర్టులో హాజరు పరిచే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. అన్ని పార్టీలు, ఫ్యాన్స్... గెలుపు ఓటములు ఇప్పటికే బేరీజు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో పవన్ గేమ్ ఛేంజర్ కానున్నారని తెలుస్తోంది. అది ఎలాగంటే..
మహేష్-రాజమౌళి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క అప్ డేట్ అయినా వస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఆ విషయంలో రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది.
అంబాజీపేట మ్యారెజ్ బ్యాండ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన బ్యూటీ శివాని నాగరం. తన అందచందాలతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. తన నుంచి మరిన్ని సినిమాలు రావాలిని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
వర్షకాలం ప్రారంభం అయింది. సాధారణంగా జూన్ రెండో వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.