NLR: చేజర్ల మండలం ఆదురుపల్లిలోని డా. బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 6వ తేదీతో ముగియనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ కుమారి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు సమర్పించి ముందుగా ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలన్నారు.