KDP: కడప నగర ప్రజలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి అవమానిస్తున్నారని వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సునీతారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్కూళ్ల దగ్గర, కూల్ డ్రింక్ షాపుల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తూ ఉంటే గెలిచిన రోజు నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే ఏం చేశారని మండిపడ్డారు. కడప ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదన్నారు.