SRD: వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు 5 శాతం కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఉపాధి హామీలు ఏడాదికి 150 రోజులు పని కనిపించాలని కోరారు.