తెలంగాణ అవతరించి పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి మాజీ సీఎం, ప్రస్తుత సీఎం నివాళ్లు అర్పించారు. పరేడ్ గ్రౌండ్లో పదేళ్ల పండుగను అత్యంత వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన
ఈ రోజు(2024 June 2nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో, తీవ్రమైన వేడి కారణంగా, ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనమందరం మన ఇళ్లలో రోజంతా AC ఆన్ చేసి ఉంచుతుంటాం. అయితే.. రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంటే.. పేలిపోయే ప్రమాదం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
ధ్యానం అనేది ఒక పురాతన అభ్యాసం, ఇది మనస్సును శాంతపరచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజూ కేవలం కొన్ని నిమిషాల ధ్యానం కూడా మానసిక , శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) అనేది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే ఒక సాధారణ పరిస్థితి. ఇది ఏ లక్షణాలను చూపించకపోవచ్చు, కానీ సమయానికి చికిత్స చేయకపోతే, కాలేయ నష్టం , ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.