పవిత్ర పునియా MTV రియాలిటీ షో MTV స్ప్లిట్స్‌విల్లా 3 తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె బిగ్ బాస్ 14 తోటి కంటెస్టెంట్ ఐజాజ్ ఖాన్‌తో 2022లో నిశ్చితార్థం చేసుకుంది. 2024లో ఇద్దరూ విడిపోయారు.
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా అని సవాల్ చేసిన విష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్‌ను చంపేందుకు ఏకే47 తుపాకులను తెప్పించినట్లు పోలీసులు విచారణలో తేలింది.
శర్వనంద్, కృతి శట్టి జంటగా నటిస్తున్న మనమే చిత్ర ట్రైలర్ విడుదల అయింది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ట్రైలర్లో క్లియర్‌గా చెప్పేశాడు. మరీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ఈ రోజు(2024 June 1st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ సోదరుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్ దేవరకొండి. ఆయన హీరోగా నటిస్తున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గం గం గణేశా ఈ రోజు థియేటర్లకు వచ్చింది. మరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిం
ఇంట్లో పిల్లలు సరిగా తిండి తినకుండా మారాం చేస్తున్నారా..? వారిలో ఆకలి తగ్గిపోవడమే అందుకు కారణం కావచ్చు. అలాంటి సమయంలో వారు తినడం లేదు అని బాధపడే బదులు ఆకలి పెంచే ప్రయత్నం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..