NLR: పొదలకూరు PACS పరిధిలోని తాటిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం నగదు చెల్లించడం జరుగుతుందని జేసీ కార్తీక్ తెలిపారు. ఈ నెల 2న తాటిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిజ్జం రమణారెడ్డి అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించారన్నారు.