SRPT: విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. బుధవారం సూర్యాపేట మండలం ఇమాంపేట మోడల్ స్కూల్, మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్, సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చివ్వెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.