వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఈ జైత్రయాత్రలో నేడు మరో విజయాన్ని పొందింది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
నవంబర్ నెలలో సగం రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు ఉన్నాయి. ఇకపోతే మిగిలిన రోజుల్లో ఏయే సెలవులు ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకపల్లి సమీపంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా 14 సిరీస్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒకసారి చూద్దాం.
హైటెక్‌సిటీ (hitechcity) సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు. అలాగే ఐటీ ఉద్యోగులు దేశ, విదేశాల నుంచి వచ్చి చంద్రబాబుకు తమ మద్దతును ప్రకటించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు చూస్తుంటే ఒక్కోసారి గూస్ బంప్స్ వస్తాయి. మరి కొన్ని వీడియోలు నిద్రపట్టకుండా చేస్తాయి. కొండచిలువ దగ్గరికి వస్తే భయపడిపోతాము. మొసలి కనిపిస్తే పరుగెత్తుతాము.. ఇక పులి తారస పడితే అంతే సంగతులు.. ప్రస్తుతం వైరల
బీహార్‌లోని నవాడా జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. మృతదేహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ సమీప బంధువు పీయూష్ సింగ్‌గా గుర్తించారు.