ASF: ఈనెల 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ పిలుపునిచ్చారు. గురువారం రెబ్బెన పీహెచ్సీ హాస్పిటల్ డాక్టర్ సుజిత్కి సమ్మె నోటీసులు అందజేశారు. BJP ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.