W.G: పెనుమంట్ర మండలం పెనుమంట్ర 2 సచివాలయ పరిధిలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ 3.0 సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి వారికి అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా అశ్రద్ధ వహించకుండా తమను సంప్రదించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.