ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌పై గెలిచి తిరిగి టాప్-4లోకి రావాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఢిల్లీపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని పంజాబ్ భావిస్తోంది.