PLD: దాచేపల్లిలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో గురువారం గురజాల నియోజకవర్గ హజ్ యాత్రికుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ పాలకమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. హజ్ యాత్ర ఇస్లాంలో పవిత్రమైందని, ప్రతి ముస్లిం దానిని ఆకాంక్షిస్తారని కృష్ణమూర్తి అన్నారు.