ఈ రోజు(November 19th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందట.. మరి ఇన్నాళ్లు నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
వరల్డ్ కప్ కోసం రెండేళ్ల కింద నుంచి సన్నాహాలు చేస్తున్నానని రోహిత్ శర్మ మీడియాతో చెప్పారు. జట్టు విజయానికి కారణం కోచ్ ద్రావిడ్ అని.. అతను ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. ప్రోత్సహిస్తాడని తెలిపారు.
త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ.. ఇప్పుడు మీ ఓటు నాకే వేయాలి అంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి తీసుకోని వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణకు కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
ఒక్కోసారి రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు.. మూవీ మేకర్స్ దిమ్మతిరిగిపోయే రిప్లేలు ఇస్తుంటారు. ఇక్కడ జిగర్తండ సినిమా హీరోయిన్ విషయంలోను అదే జరిగింది. ఓ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ చేశాడు డైరెక్టర్.
సర్కారి వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్