కన్నడ సినిమా కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కాంతార2 కోసం ఎదురు చూస్తున్
సినీ ప్రియులకు డిసెంబర్ నెల పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సినిమాలు విడుదల అవుతుండడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సినిమాలు ఏంటి? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలను తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. కెప్టెన్సీ కోసం అర్జున్, అమర్ పోటీ పడ్డారు. శివాజీ- శోభ కలిసి తమ నిర్ణయాన్ని ఆలస్యంగా తెలుపడం.. అప్పటికే ఎపిసోడ్ పూర్తవడంతో కెప్టెన్ ఎవరనే అంశంపై క్లారిటీ రాలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు ఇచ్చింది.
అమెరికా వెళ్లే విద్యార్థులు, ఇతరులు వీసా అపాయింట్ మెంట్ కోసం పాస్ పోర్ట్లో ఉన్న కచ్చితమైన వివరాలను పేర్కొనాలని ఎంబసీ పేర్కొంది. లేదంటే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టంచేసింది.