MNCL: క్యాతనపల్లిలో ఈనెల 17న చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మాజీ MLA బాల్క సుమన్, మరికొందరు BRS నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కాన్వాయ్ పై దాడి, రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారనే ఆరోపణలతో పోలీసులు 2
W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్‌కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీ
క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్లోన
NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల
PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలన
KKD: ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పిఠాపురంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలన్నారు.
తిరుపతిలో ఆశాలత తన కుమార్తెను హత్య చేసిన విషయం తెలిసిందే. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు SM ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కాగా అది కాస్త సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో వారు పెళ్లి చేసుకోగా కుటుంబీకులు అడ్డుపడ్డారు. దీంతో తమకు బిడ్డ అడ్డుగ
AP: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న పీఠానికి నేడు 12వ తరం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం జరగనుంది. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆయన తాత్కాలిక పీఠాధి
KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణ
HNK: కుమ్మెర GPలోని జరిగిన కుల వివక్షత దాడిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని PDSU నాయకులు నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం PDSU (C) మహేష్ మాట్లాడుతూ.. అభం శుభం