హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,49,900గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా
AP: మద్యం కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ కస్టడీకి తీసుకోనుంది. గుంటూరు జైలులో కస్టడీకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. ఇవాళ, రేపు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డి A2 నిం
BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నా
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగండ్ల అనిల్ చౌదరి(36) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. జిమ్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లి అనిల్ అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. అక్కడివార
GNTR: 2019-2024 మధ్య 60 లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగిందని, ఇందులో రూ. 240 కోట్ల కుంభకోణం ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఎన్డీడీబీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టే, నెయ్యిలో వెజిటబుల్, అనిమల్ ఫ్యాట్ కలిపినట్లు సిట్ నివేదిక కూడా స
NLG: చిట్యాల మండలం ఏపూరులో బెల్ట్ షాపులను శాశ్వతంగా ఎత్తివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం మహమ్మారి వల్ల యువత పెడదోవ పడుతుండటం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో సర్పంచ్ పాలెం మహేష్ ఈ నిర్ణయాన్ని తీసుకు
ATP: రాయదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం అఖిల భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి మాట్లాడుతూ.. మహిళల భద్రత, సమాన హక్కుల విషయంలో ప్రభు
KRNL: పత్తికొండ మండలం ఆరటికల గుండు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు సరిగా లేక గుంతను తప్పించబోయి ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళతో పాటు నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. అదృష్టవశా