TG: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు TGPSC కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) చేసుకున్న వారు తమ ID సహాయంతో తాజా వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను టీజీపీఎస్సీ మార్చి 25 వరకు పొ
ADB: బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, త్
జింబాబ్వేతో మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 20 ఓవర్లలో ఏకంగా 254/6 పరుగులు బాదారు. దీంతో 2026-T20 WC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అలాగే, T20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగ
TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
HNK: జిల్లాలోనిలోని GP కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఇవాళ ప్రగతిశీల GP వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో (HNK) డీపీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు నరసింహారావు మాట్లాడుతూ.. GP అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్త
RR: భగవద్గీత బోధనలు మనిషిని ధర్మమార్గంలో నడిపించి జీవితానికి సరైన దిశ చూపిస్తాయని నిర్వాహకురాలు స్వతంత్ర, జీవని, గీత సభ్యులు తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని గ్రామ హనుమన్ దేవాలయంలో సోమవారం గీతా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భ
BHPL: కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని BHPL జిల్లా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బా
SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని కేటీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద గల జీకే వైన్స్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైకప్పు ఇనుప రేకులు ఊడదీసి లోపలికి చొరబడ్డారు. కౌంటర్లో ఉన్న రూ.14,500 నగదుతో పాటు ఐదు
VSP: ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలోని గురజాడ కళా క్షేత్రంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 20 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, 50కేజీల నుంచి 100 కేజీల వరకు బరువు కలిగిన పురుషులు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన విజేతలకు గోల్డ్ మెడల్తో పాటు