MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో శనివారం ఓ ప్రముఖ భక్తి ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన హిందూధర్మం ఉగాది పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ వీసారపు ప్రగతి- శ్రీపాల్ రెడ్డి ఈ పంచంగాన్ని ఆవిష్కరించారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్లు జాటోతు సురేష్, నీలా లచ్చిరాం, కాంగ్రెస్ నాయకులు, తదితరులున్నారు.