PPM: వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సాలూరుకు చెందిన యువ న్యాయవాది గొర్లె కిరణ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ సందర్భంగా పార్టీకి అన్నివిధాలా న్యాయ సలహాలు, సూచనలు అంది
ADB: SC స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ ఆదివారం తెలిపారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలన్నారు. ప
TPT: శ్రీసిటీ పరిధిలోని LG పరిశ్రమ వద్ద కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోజూవారి కూలీ పనులకు వచ్చిన వీరు కాపర్ వైర్లను దొంగిలించినట్లు తెలిపారు. LG పరిశ్రమ HR ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్ర
ASF: సీఎం కప్, 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాగజ్‌నగర్‌కు చెందిన ముత్తు బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ముగ్గురు క్రీడాకారులు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. యశ్వంత్ (52–54KGలు), హర్షిత (46-48KG ), శ్రేష్ఠ (44
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు రెడ్యాల గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి 3:00 గంటలకు దేవ
ASR: అరకు ప్రధమ శ్రేణి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రాము తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు అవకాశం సద్వినియోగం చేసుకో
నిర్మల్ జిల్లాలో నూతనంగా సదరం సర్టిఫికెట్లు పొందిన దివ్యాంగులకు త్వరలో పెన్షన్లు మంజూరు కానున్నాయని స్పందన దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ తెలిపారు. అర్హులైన వారు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించా
AKP: మండల కేంద్రమైన పరవాడలో ఆదివారం పైడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే తానాం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు గ్రామాల్లోనూ మూడు రోజులు పాటు పండగలు జరుగుతాయని ఉత
BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్ర
TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తుల