ADB: SC స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ ఆదివారం తెలిపారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9494149416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.