E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని రూడా ఛైర్మన్, జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కోరుకొండ మండలం బూరుగుపూడిలో పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజక
ASR: పట్టాదారు పాసుపుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతిరైతూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు మండల వ్యవసాయ అధికారి పీ. శివరామ్ ప్రసాద్ సూచించారు. డౌనూరు పంచాయతీలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ శుక్రవారం పరిశీలించారు. సిబ
KMM: మధిర ప్రజలకు కావాల్సిన వైద్యం, రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మధిర పట్టణాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని మధిర మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత రామనాథం అన్నారు. 3 వార్డు కౌన్సిలర్ బెజ్జం రాజు శుక్రవా
NZB: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘనస
AP: శ్రీశైలం దేవస్థానం అధికారులు చేసిన పనికి భక్తులు మండిపడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గుర్తింపు కార్డుల జారీలో అలసత్వం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అన్యమత వ్యక్తికి ఇన్సైడ్ టెంపుల్ డిజిటల్ కా
అన్నమయ్య: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ దంపతులు శుక్రవారం రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క
NDL: అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని డిప్యూటీ ఎంపీడీవోలు మల్లికార్జున పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు స్వర్ణ పంచాయతీపై ఒకరోజు శి
NLG: గట్టుప్పల్ మండలంలో బెల్ట్ షాపులు, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంజీవరెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల వరకు బైండోవర్ చర్యలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF
MHBD: తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన నేతావత్ రవి అనే వ్యక్తి నిన్న పాడి గేదెలకు నీళ్లు తాగించేందుకు ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లగా, ప్రమాదవశాత్తు అదే వాగు గుంతలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహం శుక