VSP: విశాఖలో ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తమ అభిమాన హీరో చిత్రం దేవర ప్రమోషన్లను వినూత్న రీతిలో చేపడుతూ రికార్డు సృష్టిస్తున్నారు. విశాఖలో 110 అడుగుల దేవర ఫ్లెక్సీ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.