SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు సౌల క్రాంతి ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆలోచన విధానంలో ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామన్నారు.