Nara lokesh has injured:టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలో కొనసాగుతోంది. నిన్న యాత్ర సమయంలోనే ఎమ్మెల్సీ (mlc) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 సీట్లను (tdp seats) గెలుచుకుంది. దీంతో లోకేశ్‌ను (Nara lokesh) కలిసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు. అక్కడ తొక్కిసలాట (stampede) జరిగింది.
Nara lokesh has injured:టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. నిన్న యాత్ర సమయంలోనే ఎమ్మెల్సీ (mlc) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 సీట్లను (tdp seats) గెలుచుకుంది. దీంతో లోకేశ్‌ను (Nara lokesh) కలిసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు. అక్కడ తొక్కిసలాట (stampede) జరిగింది. లోకేశ్ భుజాలకు గాయమైంది. గాయాలను పరిశీలించి వైద్యం అందించారు. గాయాలను లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేశ్ (lokesh) .
కదిరి (kadiri) నియోజకవర్గం చీకటిమానుపల్లి కేంద్రం నుంచి 46వ రోజు లోకేష్ (lokesh) యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఇక్కడే ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. అంతకుముందు ఉమ్మడి చిత్తూరు (chittoor) జిల్లాలో 45 రోజుల పాటు పాదయాత్ర సాగింది. నిన్న సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఈ రోజు ఉదయం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లి నుంచి లోకేష్ (lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్న లోకేష్ పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు స్వాగతం పలికారు. రాత్రి చీకటిమానిపల్లి, గంగసానిపల్లి మధ్యలో ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ లో బస చేస్తారు.