four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో విషాదం
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల శిల్ప
శిల్పకు రెండు నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తితో వివాహం
కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త
ఈ క్రమంలోనే ఆమెను భర్త హతమార్చాడని బంధువుల ఆరోపణ
భర్త వెంకటేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న యువతి బంధువులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు