W.G: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారంలో భీమవరం పట్టణంలో ప్రజలంతా కుటుంబ సమేతంగా చూసేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.