VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి వద్ద ఉన్న తాండ్రపాపారాయ పాలిటెక్నికల్ కళాశాలలో మార్చి 1వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ భాస్కరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదువుతున్న వారంతా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చన్నారు.