పొగాకు రహిత విద్యాసంస్థల నిర్మాణంలో కృషి చేసినందుకు ఏలేశ్వరం APSWR బాలికల పాఠశాల స్కూల్ ఛాలెంజ్ – ToFEI 2025 జాతీయ అవార్డుల్లో కన్సోలేషన్ ప్రైజ్ అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఈ అవార్డును స్వీకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని అధికారులు అభినందించారు.