MBNR: జడ్చర్ల పట్టణంలో నేడు CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో జడ్చర్ల పట్టణ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా జడ్చర్ల నియోజకవర్గానికి ప్రత్యేక బస్సు డిపో ఏర్పాటు, నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ప్రజల అభిప్రాయపడుతున్నారు. దీనిపై CM స్పష్టమైన హామీ ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే.