NTR: భవానిపురానికి చెందిన మహిళ ఫిర్యాదుతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అనంతరం కూడా ఫోన్ కాల్స్ చేసి వేధిస్తున్నాడని ఆమె మరోసారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.