TPT: ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో అనధికారిక పన్ను మార్పు స్కాం బయటపడింది. తిరుపతికి చెందిన భూపతి నాయుడు సాయంతో NRI వి.సరోజమ్మ సత్య నారాయణపురంలో ఓ ఇంటిని కొన్నారు. అతనే దానిని అద్దెకు ఇస్తానని నమ్మబలికి రినోవోషన్ చేసుకుని తన పేరు పైకి అన్ని పేపర్లు మార్చుకున్నాడు. దీంతో ఆమె కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది.