E.G: జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ పి.ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందించేందుకు జిల్లా అన్ని చర్యలు చేపట్టిందని ఆమె. పేర్కోన్నారు. వైద్యుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం మొదటి విడతగా రూ.250 కోట్లను విడుదల చేసిందని స్పస్టం చేసారు.