PPM: జిల్లాకు రెగ్యులర్ డీఈవోను వారం రోజుల్లో నియమించాలని గిరిజన సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో DRO హేమలతకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఇంఛార్జ్ డీఈవో రాజ్ కుమార్ గిరిజన ఉపాధ్యాయులను, గిరిజన విద్య పట్ల చిన్నచూపు చూస్తున్నారని వివరించారు.