KKD: పశ్చిమ ఆసియా యుద్ధ సంక్షోభం భారత సముద్ర వాణిజ్యం, నావికుల భద్రతపై చూపుతున్న ప్రభావాలపై ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కాకినాడ MP ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్య నౌకల రాకపోకలు, పోర్టుల భద్రత అంశాలపై చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలపై చర్చించారు.