PPM: రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక GJ కాలేజీలోని మన్యం కళా వేదికలో 2026వ సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో మన్యంకు 4వ సారి స్టేట్ 1st రావటం గర్వకారము అన్నారు.