SKLM: ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అవుట్ సోర్సు జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికను నరసన్నపేటలో ఆదివారం నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్‌గా గొల్లంగి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొల్లంగి యువరాజు (Mic), జనరల్ సెక్రెటరీగా కీర్తి అప్పలనాయుడు, ట్రెజరర్‌గా సారి సంతోష్ ఎంపికైయ్యారు.