TPT: తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంకు భూమిని దాతల సాయంతో కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ఆలయంలోని వినాయకుని గుడిని ఆనుకుని ఉన్న 30 ఒకటిన్నర అంకనాల ప్రైవేట్ భూమిని 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ను గంగమ్మ తల్లి వద్ద MLA ఆరణి శ్రీనివాసులు, EO జయకుమార్‌లు ఉంచి పూజలు నిర్వహించారు.