NDL: బీసీలను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం నందికొట్కూరు నియోజకవర్గ కార్యదర్శిగా బోగినo నాగ లింగయ్య ను నియమించినట్లు ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. బీసీల కులగణన, చేపట్టాలని, భద్రత ఏర్పాటు చేయాలని, వారి హక్కుల కోసం కృషి చేయాలని సూచించారు.