WGL: LRS 25% రిబెట్ సువర్ణ అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని GWMC కమిషనర్ ఆశ్విని తానాజీ వాఖడే ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న సెలవు ఉన్నప్పటికీ బల్దియా పరిధిలో ఏర్పాటు చేసిన 10LRS హెల్ప్ డెస్క్లు పనిచేస్తాయని, 25% రిబేట్ 31న సోమవారం వరకు పని చేస్తాయని ఆమె పేర్కొన్నారు.