AKP: రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పివిజి కుమార్ కుటుంబ సమేతంగా అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఆదివారం ఉగాది పర్వదినం కావడంతో అమ్మవారిని రాజకీయ ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.