GNTR: ప్రజలకు సుపరిపాలన అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు.