NDL: ఇటీవలే ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గోవింద రెడ్డిని ఆదివారం స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పస్పిల్ మున్నా వారి మిత్ర బృందంతో కలిసి శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది. స్పోర్ట్స్ డైరెక్టర్లు, సలహా దారులు, తైక్వాండో అధ్యక్షులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.